SILVER FAN WANDS DONATED _ శ్రీ కోదండరామాలయానికి వెండి చామరాలు విరాళం

TIRUPATI, 10 MARCH 2023: Tirupati based Sri Venkateswaraiah and Smt Udayalakshmi have donated Rs. 1.20lakhs worth two silver fan wands(Chamaras) to Sri Kodandaramalayam in Tirupati on Friday.

 

They handed over the donation to the temple DyEO Smt Nagaratna.

 

Superintendent Sri Ramesh, Chief Priest Sri Ananda Kumar Deekshitulu were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ కోదండరామాలయానికి వెండి చామరాలు విరాళం

 తిరుపతి, 10 మార్చి 2023: తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయానికి శుక్రవారం రూ.1.20 లక్షల విలువైన రెండు వెండి చామరాలు(విసనకర్రలు) విరాళంగా అందాయి.

తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వరయ్య, శ్రీ ఉదయలక్ష్మి దంపతులు ఈ విరాళాన్ని ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీమతి నాగరత్నకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ ఆనంద కుమార దీక్షితులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.