SIVARATRI SANGEETA MAHOTSAVAMS IN MAHATI _ ఫిబ్రవరి 28 నుండి మార్చి 2వ‌తేదీ వ‌ర‌కుమహతిలో శివరాత్రి సంగీత మహోత్సవాలు

Tirupati, 27 Feb. 22: The Mahati Auditorium is sprucing up to provide a devotional cultural feast to the art lovers of Tirupati.

On the auspicious occasion of the Maha Sivaratri festival on March 1, TTD is organising a three-day musical fiesta which commences on February 28 and concludes on March 2 at Mahati Auditorium under the aegis of Sri Venkateswara College of Music and Dance.

Every day there will be devotional music and dance treat to the denizens from Morning 9 am to 10pm.

The faculty and students of TTD Music and Dance College will present the Sankeertans, instrumental and dance programmes.

About 48 programmes will be performed on these three days which includes 18 Nadaswaram and Dolu, 8 vocal and 8 instrumental programmes. Apart from this 60 dance artistes consisting of both present and old students will perform four classical dances which includes one Kuchipudi and three Bharatanatyam.

There will be ‘Panchakshari Nava Vaidya Sammelanam’, a special program on the day of Siva Ratri which is going to be a special attraction of the three day event.

The Principal of the College, Sri Tirupati M Sudhakar is supervising the arrangements of this mega three day devotional programme.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి 28 నుండి మార్చి 2వ‌తేదీ వ‌ర‌కుమహతిలో శివరాత్రి సంగీత మహోత్సవాలు

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 27: మార్చి 1న మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 28 నుండి మార్చి 2వ‌తేదీ వ‌ర‌కు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో
సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వహించనున్నారు. ఇందుకోసం మహతి క‌ళాక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.

ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల సంకీర్తనలు, వాయిద్య, నృత్య కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు.

ఈ మూడు రోజుల‌పాటు ప్రస్తుత మరియు పూర్వ విద్యార్థులతో కూడిన 60 మంది నృత్య కళాకారులు నాలుగు శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శిస్తారు.

శివరాత్రి రోజున ‘ నవరత్న వాద్య సమ్మేళనం’ ప్రత్యేక కార్యక్రమం నిర్వ‌హించ‌నున్నారు.

ఈ మూడు రోజుల కార్యక్రమాల ఏర్పాట్లను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సుధాకర్ పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.