SOCIAL MEDIA COMPAIGN BASELESS _ సోషల్ మీడియా ప్రచారం అవాస్తవం

Tirumala, 28 Apr. 20: The reports on social media that state government of Andhra Pradesh had discussed with TTD board and  decided to extend suspension of Srivari darshan at Tirumala till June 30 is totally baseless and unfounded.

TTD board is yet to take any decision on the issue of reopening Srivari darshan to devotees.

TTD will take legal against those who are forwarding such baseless reports on Tirumala temple in social media and confusing the devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

సోషల్ మీడియా ప్రచారం అవాస్తవం
 
తిరుపతి, 2020 ఏప్రిల్ 28: రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ధర్మ కర్తల మండలితో చర్చించి తిరుమల శ్రీ వారి ఆలయంలో జూన్ 30వ తేదీ దాకా భక్తులకు దర్శనం నిలిపి వేయాలని  సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.  భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించే విషయంపై ధర్మకర్తల మండలి సరైన సమయంలో త‌గిన‌ నిర్ణయం తీసుకుంటుంది.
 
కాగా, ఇలాంటి అవాస్తవ ప్రచారం చేస్తున్న వారి మీద టీటీడీ యాజమాన్యం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.