SPECIAL ABHISHEKAM TO SRI BEDI ANJANEYA HELD _ శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం
Tirumala, 14 December 2025: In connection with the last Sunday of Karthika month, special Abhishekam was performed to Sri Bedi Anjaneya Swamy located opposite Tirumala temple.
As a part of it, the Mula Virat of Sri Bedi Anjaneya Swamy was anointed with milk, curd, honey, Sandal Paste, Turmeric.
TTD Health Officer Dr Madhusudhan and other temple staff, archakas, devotees were also present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం
తిరుమల, 2025 డిసెంబర్ 14: తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా వెలసివున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.
శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ దా. మధు సూదన్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

