SPECIAL ABHISHEKAM TO SRI LAKSHMI NARASIMHA SWAMY ON FIRST GHAT ROAD _ నవంబర్ 19న మొదటి ఘాట్ లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం
Tirumala, 18 November 2025: Special Abhishekam will be performed to Sri Lakshmi Narasimha Swamy, located on the first ghat road, Tirumala on November 19 at 10am.
It is a customary to perform a special abhishekam at the temple every year on the occasion of Swathi Tirunakshatram, the advent of the Birth Star of Sri Lakshmi Narasimha Swamy in the auspicious month of Kartika.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
నవంబర్ 19న మొదటి ఘాట్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అభిషేకం
తిరుమల, 2025 నవంబర్ 18: ఈనెల 19వ తేది తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఉదయం 10గం. ప్రత్యేక అభిషేకం జరగనుంది.
కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా అర్చకులు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
