SPECIAL DAYS IN SRIVARI TEMPLE IN JANUARY _ జ‌న‌వ‌రిలో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు

Tirumala, 30 December 2023: The details of the special days to be observed in the month of January 2024 in Tirumala 

January 1: Pedda Sattumora at Srivari Temple,  conclusion of Vaikunthdwara Darshanan

January 5: Conclusion of Adhyayanotsavalu at Srivari Temple 

January 6: Visit of Sri Malayappa Swamy varu to Tirumalanambi Sannidhi 

January 7: Sarva Ekadasi  

January 9: Varsathirunakshatram of Thondaradippodialwar 

January 14: Bhogi, conclusion of Dhanurmasam.

January 15: Makarasankranti, Suprabhata Seva resumes

January 16: Goda Parinayam, Parveta Utsavam on Kanuma 

January 25: Sri Ramakrishna Theertha Mukkoti 

January 28: Sri Tirumolisaiyalwar Varsathirunakshatram 

January 31: Sri Kurattalwar Varsathirunakshatram

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జ‌న‌వ‌రిలో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌న‌వ‌రి నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

•⁠ ⁠జ‌న‌వ‌రి 1న శ్రీ‌వారి ఆల‌యంలో పెద్దశాత్తుమొర‌. వైకుంఠద్వార ద‌ర్శ‌నం ముగింపు.

•⁠ ⁠జ‌న‌వ‌రి 5న శ్రీ‌వారి ఆల‌యంలో అధ్య‌య‌నోత్స‌వాలు ముగింపు.

•⁠ ⁠జ‌న‌వ‌రి 6న తిరుమ‌ల శ్రీ‌వారు తిరుమ‌ల‌నంబి స‌న్నిధికి వేంచేపు.

•⁠ ⁠జ‌న‌వ‌రి 7న స‌ర్వ ఏకాద‌శి.

•⁠ ⁠జ‌న‌వ‌రి 9న తొండ‌ర‌డిప్పొడియాళ్వార్ వ‌ర్షతిరున‌క్ష‌త్రం.

•⁠ ⁠జ‌న‌వ‌రి 14న భోగిపండుగ‌. ధ‌నుర్మాసం ముగింపు.

•⁠ ⁠జ‌న‌వ‌రి 15న మ‌క‌రసంక్రాంతి. సుప్ర‌భాత సేవ పునఃప్రారంభం.

•⁠ ⁠జ‌న‌వ‌రి 16న తిరుమ‌ల శ్రీ‌వారు పార్వేట మండ‌పానికి వేంచేపు. క‌నుమ పండుగ‌.

•⁠ ⁠జ‌న‌వ‌రి 25న శ్రీ‌రామ‌కృష్ణ‌తీర్థ ముక్కోటి.

•⁠ ⁠జ‌న‌వ‌రి 28న తిరుమొళిశైయాళ్వార్ వ‌ర్ష‌తిరున‌క్ష‌త్రం.

•⁠ ⁠జ‌న‌వ‌రి 31న కూర‌త్తాళ్వార్ వ‌ర్ష‌తిరున‌క్ష‌త్రం.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.