SPECIAL DAYS IN TIRUMALA IN APRIL _ ఏప్రిల్లో తిరుమలలో విశేష పర్వదినాలు
ఏప్రిల్లో తిరుమలలో విశేష పర్వదినాలు
తిరుమల, 2024 మార్చి 27: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
– ఏప్రిల్ 5న శ్రీ అన్నమాచార్య వర్థంతి
– ఏప్రిల్ 7న మాసశివరాత్రి.
– ఏప్రిల్ 8న సర్వ అమావాస్య.
– ఏప్రిల్ 9న శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.
– ఏప్రిల్ 11న మత్స్యజయంతి.
– ఏప్రిల్ 17న శ్రీరామనవమి ఆస్థానం.
– ఏప్రిల్ 18న శ్రీరామపట్టాభిషేక ఆస్థానం.
– ఏప్రిల్ 19న సర్వ ఏకాదశి.
– ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు వసంతోత్సవాలు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirumala, 27 March 2024: The following are the details of the special days to be celebrated in the month of April in Tirumala.
April 5 – Sri Annamacharya Vardhanti
April 7-Masashivratri
April 8 – Sarva Amavasya
April 9-Sri Krodhinama Samvatsara Ugadi Asthanam at Srivari Temple.
April 11- Matsya Jayanthi
April 17 – Sri Ramanavami Asthanam
April 18- Sri Ramapattabhisheka Asthanam
April 19 – Sarva Ekadasi
April 21 to 23-Salakatla Vasanthotsavams
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI