SPECIAL FESTIVALS IN TIRUMALA IN SEPTEMBER _ సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

Tirumala, 03 September 2023: The following are the special festivals scheduled in the month of September in Tirumala.

– September 7:Gokulastami Astanam

–  September 8:Utlotsavam 

– September 17:Balarama Jayanthi, Varaha Jayanthi and  Srivari Brahmotsava Ankurarpanam 

– September 18 :  Vinayaka Chavithi and Dhwajarohanam

–  September 22-Garuda Vahanam 

– September 23:Swarna Rathotsavam 

–  September 25:Rathotsavam 

– September 26:Chakrasnanam and Dhwajavarohanam

–  September 27:Bhagh Savari

–  September 28:Ananta Padmanabha Vratam

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 03: కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.

– సెప్టెంబరు 7న గోకులాష్ట‌మి.

– సెప్టెంబరు 8న ఉట్లోత్స‌వం.

– సెప్టెంబరు 17న బలరామ జయంతి, వరాహ జయంతి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

– సెప్టెంబరు 18న వినాయక చవితి, ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

– సెప్టెంబరు 22న శ్రీవారి గరుడసేవ.

– సెప్టెంబరు 23న శ్రీవారి స్వర్ణరథోత్సవం.

– సెప్టెంబరు 25న ర‌థోత్స‌వం.

– సెప్టెంబరు 26న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు స‌మాప్తి.

– సెప్టెంబరు 27న శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం.

– సెప్టెంబరు 28న అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.