SPECIAL FESTIVALS IN TIRUMALA IN THE MONTH OF MAY _ మే నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు
Tirumala, 28 April 2024:
May 3- Sri Bhashyakar Utsavarambha
May 4 – Sarva Ekadashi.-
May 10 – Akshayatritiya
May 12- Sri Bhashyakara Sattumora, Sri Ramanuja Jayanti, Sri Shankara Jayanti.
May 17 to 19-Sri Padmavati Parinayotsavam
May 22-Nrisimha Jayanthi and Tarigonda Vengamamba Jayanthi
May 23 – Sri Annamacharya Jayanti, Kurma Jayanti
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మే నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు
• మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం.
• మే 4న సర్వ ఏకాదశి.
• మే 10న అక్షయతృతీయ.
• మే 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి.
• మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.
– మే 22న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి.
– మే 23న శ్రీ అన్నమాచార్య జయంతి, కూర్మ జయంతి
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.