SPECIAL RELIGIOUS EVENTS IN TIRUMALA DURING SEPTEMBER _ సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

Tirumala, 30 August 2025: A series of special religious events are lined up in Tirumala in the month of September.

•  September 3 – Vishnu Parivarthina Ekadashi

•  September 4 – Vamana Jayanti

•  September 6 –  Chakrasnanam in connection with Anantha Padmanabha Vratham

•  September 8 – Commencement of Mahalaya Paksham

•  September 10 – Bruhathyuma Vratham (Undralla Tadde)

•  September 16 – Koil Alwar Tirumanjanam in Srivari Temple in connection with annual brahmotsavams

•  September 21 – Mahalaya Amavasya

•  September 23 – Ankurarpanam for Srivari Salakatla Brahmotsavams

•  September 24 – Commencement of Srivari Salakatla Brahmotsavams with Dhwajarohanam

•  September 28 – Garudotsavam

•  September 29 – Swarna Ratham

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

•  సెప్టెంబర్ 3న విష్ణుపరివర్తనైకాదశి.

•  సెప్టెంబర్ 4న వామన జయంతి.

•  సెప్టెంబర్ 6న అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.

•  సెప్టెంబర్ 8న మహాలయ పక్ష ప్రారంభం.

•  సెప్టెంబర్ 10న బృహత్యుమా వ్రతం (ఉండ్రాళ్ల తద్దె).

•  సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.

•  సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య.

•  సెప్టెంబర్ 23న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

•  సెప్టెంబర్ 24న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం.

•  సెప్టెంబర్ 28న తిరుమల శ్రీవారి గరుడోత్సవం.

•  సెప్టెంబర్ 29న తిరుమల శ్రీవారి స్వర్ణ రథం.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.