DECEMBER QUOTA OF Rs 300 SPECIAL DARSHAN TICKETS RELEASED_ సెప్టెంబర్ 10న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల డిసెంబర్ నెల కోటా విడుదల
Tirumala, 7 September 2019: TTD plans to release the December quota of ₹300 special entry darshan tickets on September 10 in online which can be booked at e-darshan counters, post office and online.
TTD has appealed to devotees to book their tickets in advance and avoid hassles.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబర్ 10న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల డిసెంబర్ నెల కోటా విడుదల
తిరుమల, 2019 సెప్టెంబర్ 07: భక్తుల సౌకర్యార్థం 2019 డిసెంబర్ నెల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబర్ 10న టిటిడి విడుదల చేయనుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్, ఈ-దర్శన్ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.