TTD RELEASES RS.300 DECEMBER ONLINE QUOTA_ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల డిసెంబరు కోటా విడుదల

Tirumala, 15 September 2018: For the convenience of Pilgrims, TTD release Rs.300 special entry darshan tickets for the month of December, on September 11.

These tickets are available to pilgrims to book in online, e-Darshan, post offices.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల డిసెంబరు కోటా విడుదల

సెప్టెంబరు 15, తిరుమల 2018: భక్తుల సౌకర్యార్థం రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 11న టిటిడి విడుదల చేసింది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.