SPORTS COMPETITIONS FOR TTD EMPLOYEES _ పోటాపోటీగా టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు

Tirupati, 04 March 2024: The details of TTD employees’ sports competitions on Monday are as follows.

 – Sri Chiranjeevi’s team won the employees’ kabaddi competition while Tulsidham Reddy’s team came runner-up.

 – Sri Surendra’s team won while Sri. Venkataswamy’s team came runner-up in the senior officers’ ball badminton competition.

 -Smt Munilatha won the Women’s Under 45 Passing the Luggage competition, while Smt Anuradha came the runner-up.

 – While smt Rajeshwari won the women’s over 45 carrom singles competition, Vasudha was the runner-up.

 – The team of Radhika and Sasikala won the women’s doubles competition in the over-45 carroms, while the team of Malleswari and Vijaya came the runners-up.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

పోటాపోటీగా టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీలు
 
తిరుపతి, 2024 మార్చి 03:  టీటీడీ ఉద్యోగుల క్రీడాపోటీల్లో సోమవారం నాటి వివరాలు ఇలా ఉన్నాయి.
 
•⁠  ⁠ఉద్యోగుల కబడ్డీ పోటీల్లో చిరంజీవి జట్టు విజయం సాధించగా, తులసీధామరెడ్డి జట్టు రన్నరప్ గా నిలిచింది.
 
•⁠  ⁠సీనియర్ అధికారుల బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో శ్రీ సురేంద్ర జట్టు విజయం సాధించగా, శ్రీ వెంకటస్వామి జట్టు రన్నరప్ గా నిలిచింది.
 
•⁠  ⁠45 ఏళ్ల లోపు మహిళల పాసింగ్ ది లగేజ్  పోటీల్లో మునిలత జట్టు విజయం సాధించగా, అనూరాధ జట్టు రన్నరప్ గా నిలిచింది.
 
•⁠  ⁠45 ఏళ్లు పైబడిన క్యారమ్స్ మహిళల సింగిల్స్ పోటీల్లో రాజేశ్వరి విజయం సాధించగా, వసుధ రన్నర్ గా నిలిచారు.
 
•⁠  ⁠45 ఏళ్లు పైబడిన క్యారమ్స్ మహిళల డబుల్స్ పోటీల్లో రాధిక, శశికళ జట్టు విజయం సాధించగా, మల్లీశ్వరి, విజయ జట్టు రన్నరప్ గా నిలిచింది.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.