SPOT ADMISSIONS INTO TTD COLLEGES _ డిసెంబరు 7వతేదీ టీటీడీ విద్యా సంస్థల్లో స్పాట్ అడ్మిషన్లు
TIRUPATI, 05 DECEMBER 2022: TTD is conducting Spot Admissions in its colleges including Sri Venkateswara Arts College, Sri Padmavathi Women’s Degree and PG College, Sri Govindaraja Swamy Arts College and SV Oriental College for the year 2022-23.
Interested candidates shall apply in the colleges and report before the respective College Principals with their originals before December 7.
The students who got admitted in the colleges through Spot Admission will not be provided with Hostel and Tuition fee reimbursement facilities. Jagananna Vidya Deevena and Jagananna Vasati Deevena schemes will also does not apply for them.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
డిసెంబరు 7వతేదీ టీటీడీ విద్యా సంస్థల్లో స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి 5 డిసెంబరు 2022: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పిజి కళాశాల, శ్రీ గోవింద రాజస్వామి ఆర్ట్స్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య (ఓరియంటల్ ) కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో చేరదలచిన విద్యార్థులకు డిసెంబరు 7వ తేదీ స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలి. స్పాట్ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వర్తించవు.
టీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనదిi