SRAVANA POURNAMI GARUDA SEVA AT SRIVARI TEMPLE _ తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి గరుడసేవ
Tirumala, 3 Aug. 20: TTD organised the Sravana pournami Garuda Seva at Srivari temple on Monday evening.
The monthly festival was held in ekantham inside the Srivari temple in view of COVID-19 restrictions.
The majestically decorated with flowers and ornaments the utsava idol of Sri Malayappaswamy was seated at Ranganayakula Mandapam on his favourite Garuda vehicle.
Tirumala pontiff Sri Sri Sri Chinna Jeeyar Swamy, CVSO Sri Gopinath Jetty, and VGO Sri Manohar participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి గరుడసేవ
తిరుమల, 2020 ఆగస్టు 03: తిరుమలలో సోమవారం సాయంత్రం శ్రావణ పౌర్ణమి గరుడసేవ జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని అధిరోహించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా గరుడ వాహన సేవను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, విజివో శ్రీ మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.