SRAVANA POURNAMI GARUDA SEVA ON AUGUST 3 AT TIRUMALA TEMPLE _ ఆగస్టు 3న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ

Tirumala, 2 Aug. 20: The monthly Porunami Garuda Seva will be conducted in Srivari temple at Tirumala on August 3 in the auspicious month of Sravana.

Keeping in view of the existing circumstances due to COVID-19, the Sravana Masa Poornima Garuda Vahana Seva will be conducted in Ekantam at Ranganayakula Mandapam on Monday.

As part of it, the Visesha Samarpana and Samarpana on Garuda Vahanam at Ranganayakula Mandapam will be between 3pm and 5pm followed by Garuda Vahana Seva between 5pm and 6pm.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 3న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ
 
ఆగస్టు 02, తిరుమల, 2020: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవ జరుగనుంది.
 
శ్రావణపౌర్ణమి సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారిని అలంకరించి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేస్తారు. కోవిడ్-19 నిబంధనల కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.