13th ANNIVERSARY OF SHRAVANAM ON MARCH 8_ మార్చి 8న శ్రవణం 13వ వార్షికోత్సవం
Tirupati, 7 March 2019: The 13th anniversary of SHRAVANAM (Sri Venkateswara Institute of Children with Hearing Impairments) located at old Veterinary Hospital will be celebrated on Friday, March 8th.
All arrangements for the event were made under supervision of DyEO of TTD Special Education Smt K Bharati.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 8న శ్రవణం 13వ వార్షికోత్సవం
మార్చి 07, తిరుపతి, 2019: టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలోని పాత మెటర్నిటి ఆసుపత్రి భవనంలో గల శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఫర్ చిల్డ్రన్ విత్ హియరింగ్ ఇంపేర్‌మెంట్ (శ్రవణం) 13వ వార్షికోత్సవం మార్చి 8వ తేదీన శుక్రవారం జరుగనుంది.
ఉదయం 11 గంటలకు వార్షికోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. టిటిడి స్పెషల్ ఎడ్యుకేషన్ డెప్యూటీ ఈవో శ్రీమతి కె.భారతి ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.