SRI BHADRACHALA RAMA DASU JAYANTHI ON FEBRUARY 4 _ ఫిబ్ర‌వ‌రి 4న ఎస్వీ సంగీత క‌ళాశాల‌లో శ్రీ భ‌ద్రాచ‌ల రామ‌దాసు జ‌యంతి

Tirupati, 3 February 2022: TTD is organising Sri Bhadrachala Ramadasu Jayanti at Sri Venkateshwara College of Music & Dance on February 4.

 

According to the principal of the College Sri Sudhakar, said that floral tributes and puja will be performed to the Sri Ramadasu statue located in the college premises at 10.00 am.

 

Thereafter the faculty and students will together pay musical tributes with Brunda ganam of Sri Ramadasu sankeertans and Rama Namavali. The students of the Bharata Natya wing of college will also present a dance display of the poet’s sankeertans.

 

Exponents will also narrate the significance of life of Sri Ramadasu.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 4న ఎస్వీ సంగీత క‌ళాశాల‌లో శ్రీ భ‌ద్రాచ‌ల రామ‌దాసు జ‌యంతి

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 03: టిటిడికి చెందిన శ్రీ వేంక‌టేశ్వ‌ర సంగీత, నృత్య క‌ళాశాల‌లో ఫిబ్ర‌వ‌రి 4న శుక్ర‌వారం శ్రీ భ‌ద్రాచ‌ల రామ‌దాసు జ‌యంతి నిర్వ‌హించ‌నున్న‌ట్టు ప్రిన్సిపాల్ శ్రీ సుధాక‌ర్ గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఉద‌యం 10 గంట‌ల‌కు క‌ళాశాల ప్రాంగ‌ణంలోని శ్రీ భ‌ద్రాచ‌ల రామ‌దాసు విగ్ర‌హానికి పూజ‌, పుష్పాంజ‌లి ఘ‌టిస్తారు. ఆ తరువాత అధ్యాప‌కులు, విద్యార్థులు క‌లిసి శ్రీ‌రామ‌దాసు కీర్త‌న‌ల‌ బృంద‌గానం, రామ‌నామావ‌ళిని ఆల‌పిస్తారు. అనంత‌రం భ‌ర‌త‌నాట్య విభాగం విద్యార్థిని విద్యార్థులు రామ‌దాసు కీర్త‌న‌ల‌కు నృత్య ప్ర‌ద‌ర్శ‌న చేస్తారు. ఈ సంద‌ర్భంగా రామ‌దాసు జీవిత విశేషాల‌ను పండితులు తెలియ‌జేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.