SRI CITY MD DONATES 25LAKHS _ స్వీమ్స్ లోని కోవిడ్ -19 ల్యాబ్ కు రూ.25 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 27 Sep. 20: The Managing Director of Sri City, Sri Ravi Sanna Reddy has donated Rs. 25lakhs towards the development of Covid Lab in Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) superspecialty Hospital in Tirupati.

He has handed over the cheque for the same to TTD Trust Board Chairman Sri YV Subba Reddy on Sunday in Srivari temple.

TTD Trust Board member Sri Sekhar Reddy was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స్వీమ్స్ లోని కోవిడ్ -19 ల్యాబ్ కు రూ.25 ల‌క్ష‌లు విరాళం

తిరుమ‌ల‌, 2020 సెప్టెంబ‌రు 27: చిత్తూరు జిల్లా శ్రీసిటీ ఎండి శ్రీ రవి సన్న రెడ్డి స్వీమ్స్ లోని కోవిడ్ -19 ల్యాబ్ అభివృద్ధికి రూ.25 ల‌క్ష‌లు విరాళంగా అందించారు .

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ఆదివారం ఉద‌యం ఈ విరాళం చెక్ ను టీటీడీ ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డికి అందచేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ధర్మ కర్తల మండలి సభ్యులు శ్రీ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.