SRI GT GARUDA SEVA_ జూలై 9న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ

Tirupati, 8 July 2017: The Pournami Garuda Seva will be observed in Sri Govindaraja Swamy temple on July 9 between 6pm and 8pm.

The Lord will ride Garuda Vahanam and bless devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూలై 9న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ

తిరుపతి, 2017 జూలై 08: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 9వ తేదీన పౌర్ణమి గరుడసేవ ఘనంగా జరుగనుంది. పౌర్ణమి సంర్భంగా ప్రతినెలా ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఇందులో భాగంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు తనకు అత్యంత ప్రియమైన గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.