SRI MALAYAPPASWAMY RIDES HANUMANTHA VAHANA IN KODANDARAMUDU ALANKARAM _ హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీ మలయప్ప
Tirumala, 21 Oct. 20: On the sixth day of Srivari Navaratri Brahmotsavam, Sri Malayappaswami donned the Avatara Kodandaramudu and blessed devotees on Hanumanta Vahanam.
The vahana seva was observed at kalyanotsava mandapam inside the Srivari temple in view of Covid guidelines of state and central governments.
Hanumanta vahanam is usually considered as an icon of devotional bliss.
Lord Hanuman symbolically stands for pure devotion, complete surrender and absence of ego. His character tells us what we can do in our lives by becoming pure. Hanuman represents the tenets of devotion and Sharanagathi in its both physical mans intellectual form.
Sri Malayappa Swamy by riding Hanumantha Vahana sent message to His devotees that he is always blessed people who were humble and surrendered to him.
Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, Board members Sri Chavireddy Bhaskar Reddy, Smt Prashanti Reddy, Dr Nischitha, Sri Chippagiri Prasad, Sri Govind Hari, Sri DP Ananth, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy, Temple DyEO Sri Harindranath, Peishkar Sri Jaganmohan Charyulu and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీ మలయప్ప
తిరుమల, 2020 అక్టోబరు 21: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు ధనుస్సు ధరించి కోదండరాముని అలంకారంలో దర్శనమిచ్చారు.
హనుమంత వాహనం – భగవత్ భక్తి ప్రాప్తి
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
కాగా, మధ్యాహ్నం 3 గంటలకు పుష్పక విమానం, రాత్రి 7 గంటలకు గజ వాహనసేవ జరుగనున్నాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.