SNAPANAM PERFORMED TO UTSAVA MURTHIES _ తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ శ్రీరామచంద్రల వారి ఉత్సవ మూర్తులకు స్నపనం
TIRUMALA, 27 MARCH 2026: As a part of Sri Ramanavami festivities, the sacred bath, Snapana Tirumanjanam was offered to the Utsava deities of Sri Sita Lakshmana Anjaneya sametha Sri Ramachandra Swamy at Tirumala on Friday.
The deities were seated on the special platform at Ranganayakula Mandapam in Srivari temple.
Tirumala Sri Pedda Jeeyar Swamy, TTD EO Sri Ravichandra, Additional EO Sri Ch Venkaiah Chowdary and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల, 27 మార్చి 2026: శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తిరుమలలోని శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి ఉత్సవమూర్తులకు, స్నపన తిరుమంజనం నిర్వహించారు.
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలోని ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తులకు కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం జరిగింది.
తిరుమల శ్రీ పెద్ద జీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





