SRI RAMANUJACHARYA AVATAROTSAVAMS COMMENCES _ శ్రీ రామానుజాచార్యుల అవతారోత్సవాలు ప్రారంభం
Tirupati, 16 Apr. 21: The 1005 years of Sri Ramanujacharya commenced at Annamacharya Kala Mandiram in Tirupati under the aegis of Alwar Divya Prabandha Project of TTD on Friday.
Sri Chinna Jeeyar Swamy of Tirumala inaugurated the programme.
Alwar Divya Prabandha Project special officer Prof K Rajagopalan, Annamacharya Project Director Sri Dakshinamurthy Sharma, HDPP special officer Sri Hemanth Kumar were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ రామానుజాచార్యుల అవతారోత్సవాలు ప్రారంభం
తిరుపతి 16 ఏప్రిల్. 2021: టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం శ్రీ రామానుజాచార్యుల వారి 1005 వ అవతార మహోత్సవం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
శ్రీ శిరియ కోయిల్ కేల్వి అప్పన్ శ్రీ గోవిందరామానుజ చిన్న జియర్ స్వామి వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.,ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆచార్య కె రాజగోపాలన్ ,హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రత్యేక అధికారి శ్రీ హేమంతకుమార్ , అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది