SRI SUNDARAJA SWAMY RIDES FLOAT _ తెప్పపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం

Tirupati, 1 June 2023: On day-2 of the ongoing float festival of Sri Padmavati temple, Tiruchanoor, Sri Sundaraja Swamy took three rounds on the colourfully decorated float in the Padma Sarovaram on Thursday evening.

 

As part of the Teppotsavam festivities  Swami was given abisekam after daily Kainkaryas at the Mukha Mandapam.

 

After the float ride, Sri Swamiy was paraded in the Mada streets and blessed devotees.

 

On the third day, Friday Sri Padmavati will take a ride on the specially decorated float.

 

AEO Sri Ramesh, Superintendent Sri Seshagiri, Archakas Sri Babuswamy and Temple Inspector Sri Subhash were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తెప్పపై శ్రీ సుందరరాజస్వామివారి అభయం
 
తిరుపతి, 2023 జూన్ 01: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో రెండో రోజైన గురువారం శ్రీసుందరరాజస్వామివారు   తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.
 
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు.
 
సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో స్వామివారు మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీసుందరరాజస్వామివారు  ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. 
 
ఏఈవో  శ్రీ రమేష్, సూపరిండెంట్ శ్రీ శేషగిరి, అర్చకులు శ్రీ బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సుభాష్ పాల్గొన్నారు.
 
టీటీడీ  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.