“SRI VENKATESWARA NAVARATNA MALIKA” AT TIRUMALA ON 7th FEBRUARY _ ఫిబ్ర‌వ‌రి 7న తిరుమ‌ల‌లో “శ్రీ వేంక‌టేశ్వ‌ర న‌వ‌ర‌త్న మాలిక‌”

TIRUMALA TIRUPATI DEVASTHANAMS

“SRI VENKATESWARA NAVARATNA MALIKA” AT TIRUMALA ON 7th FEBRUARY

Tirumala, 05 February 2024: The Aradhana Mahotsavam of the Father of Carnatic Music Sri Purandara Dasa will be held in a grand style at Asthana Mandapam in Tirumala from February 8-10 under the auspices of the Dasa Sahitya Project of TTD.

On this occasion, “Sri Venkateswara Navaratna Malika” concert will be conducted with young artists at Kalyanavedika, in Tirumala on February 7 at 7 pm. 

Sri Purandardasa wrote more than 4.75 lakh Sankirtans.  Among these, the main nine Sankeertans penned in the praise of Sri Venkateswara Swamy will be rendered with 300  artistes.

The arrangements of this program is being supervised by Sri. Ananda Theerthacharyulu, Special Officer of Dasa Sahitya Project.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 7న తిరుమ‌ల‌లో “శ్రీ వేంక‌టేశ్వ‌ర న‌వ‌ర‌త్న మాలిక‌”

తిరుమల, 2024 ఫిబ్రవరి 05: కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్ర‌వరి 8 నుంచి 10వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండ‌పంలో ఘ‌నంగా జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 7న బుధవారం తిరుమలలోని కల్యాణవేదికలో రాత్రి 7 గంటలకు యువ కళాకారులతో “శ్రీ వేంక‌టేశ్వ‌ర న‌వ‌ర‌త్న మాలిక” గోష్టిగానం నిర్వ‌హించ‌నున్నారు. శ్రీ పురందరదాసు 4.75 లక్షలకు పైగా సంకీర్తనలు రచించారు. వీటిలో ప్రధానమైన తొమ్మిది సంకీర్తనలను దాదాపు 300 మంది సుప్రసిద్ధ కళాకారులు గోష్టిగానం చేస్తారు.

ఈ కార్యక్రమాల ఏర్పాట్ల‌ను టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.