SRINIVASA KALYANAM AT KOLAR ON SEPTEMBER 21_ సెప్టెంబరు 21న కోలార్‌లో శ్రీనివాస కల్యాణం
Tirupati, 18 Sep. 19: As a part of its objective to spread the glory of Lord Venkateswara and fulfill the ambition of devotees to witness the grand wedding ceremony, sitting in their home turf, TTD has been organizing the Srinivasa Kalyanam since many years.
The Srinivasa Kalyanam Project of TTD will organize the celestial event at the Government Junior College Grounds in the Kolar town of Karnataka on September 21.
The Special Officer of the Project, Sri Prabhakar Rao is supervising all the arrangements.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరు 21న కోలార్‌లో శ్రీనివాస కల్యాణం
సెప్టెంబర్ 18, తిరుపతి, 2019: శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా, సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి శ్రీవారి కల్యాణాలను చూడలేని భక్తులకోసం టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో టిటిడి శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది.
ఇందులోభాగంగా సెప్టెంబరు 21న కర్ణాటక రాష్ట్రం, కోలార్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. భక్తులందరూ శ్రీవారి కల్యాణంలో పాల్గొనాలని కోరడమైనది. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కె.ప్రభాకరరావు ఈ కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.