SRINIVASA KALYANAM HELD AT SEATTLE _ సియాటెల్ లో శ్రీనివాసకళ్యాణం

SPIRITUAL FERVOUR PEAKS

 

TIRUPATI, 21 JUNE 2022: As a part of the ongoing Srinivasa Kalyanams in the United States of America, the divine wedding ceremony was held at Seattle on during the wee hours of Tuesday as per Indian Standard Time.

 

Scores of NRI devotees participated oj n the grand event. The entire premises reverberated to the rhythmic rendition of vedic mantras.

 

Series of rituals usually performed in a traditional Hindu marriage ceremony including Punyahavachanam, Viswaksena Aradhana, Ankurarpana, Pratisra Bandhana, Maha Sankalpam, Kanyadanam, Mangalyadharana, Varana Mayiram, Harati were rendered in a splendid manner.

 

TTD Trust Board Chairman Sri YV Subba Reddy, People tech CMD Seattle and India and sponser of the mega religious event Sri TG Viswa Prasad and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సియాటెల్ లో శ్రీనివాసకళ్యాణం

– ఉట్టిపడిన ఆధ్యాత్మిక శోభ


తిరుపతి 21 జూన్ 2022: తిరుపతి, 21 జూన్ 2022: టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున సియాటెల్ నగరంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది.
ప్రాంగణమంతా వేద మంత్రాలతోమారుమోగింది.

కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు.

టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, పీపుల్ టెక్ సంస్థ సీఎండీ , కళ్యాణోత్సవానికి ఆర్థిక సహకారం అందించిన శ్రీ టీజీ విశ్వప్రసాద్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది