SRINIVASA KALYANAM IN TAMIL NADU ON JAN 28 AND 29_ జనవరి 28, 29వ తేదీల్లో తమిళనాడులో శ్రీనివాస కల్యాణాలు

Tirupati, 25 January 2018: The Srinivasa Kalyanam project will host Srinivasa Kalyanam at Two locations in Tamilnadu on January 28 and 29 to spread Wareness of glory of lord Venkateswara among devotees.

On 28th the first Srinivasa Kalyanam will be held at Thiruchengodi town of Namakkal district and later at Velachery, Chennai.

The arrangements were supervised by project special officer Sri Prabhakar Rao.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

జనవరి 28, 29వ తేదీల్లో తమిళనాడులో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2018 జనవరి 25: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 28, 29వ తేదీల్లో తమిళనాడులో రెండు చోట్ల శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

జనవరి 28న నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడులోని కెఎస్‌ఆర్‌ విద్యాసంస్థల ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది. జనవరి 29న చెన్నైలోని వేళచ్చేరిలో గురునానక్‌ కళాశాల ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు.

శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకరరావు ఈ కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.