SRIVARI ANNUAL BRAHMOTSAVAMS FROM SEPTEMBER 15 TO 23 _ సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Tirumala, 31 July 2026: Twin brahmotsavams are scheduled to allure devotees in devotional waves this year in Tirumala.

The nine-day Srivari Salakatla (annual) Brahmotsavams will be celebrated with religious fervour at the Tirumala Srivari Temple from September 15 to 23 while the Navarathri Brahmotsavams from October 12 to 20.

The festivities will commence with Ankurarpanam on the evening of September 14 during the annual brahmotsavams.

Every day the Vahana Sevas will be held from 8a.m. to 10a.m. and again from 7p.m. to 9p.m.

Schedule of Vahana Sevas

September 15, 2026 (Tuesday)

•  Evening: Dwajarohanam

•  9:00 p.m.: Pedda Sesha Vahanam

September 16, 2026 (Wednesday)

•  8:00 a.m.: Chinna Sesha Vahanam

•  1:00 p.m. – 3:00 p.m.: Snapanam

•  7:00 p.m.: Hamsa Vahanam

September 17, 2026 (Thursday)

•  8:00 a.m.: Simha Vahanam

•  7:00 p.m.: Mutyapu Pandiri Vahanam

September 18, 2026 (Friday)

•  8:00 a.m.: Kalpavriksha Vahanam

•  7:00 p.m.: Sarva Bhoopala Vahanam

September 19, 2026 (Saturday)

•  8:00 a.m.: Mohini Avataram

•  6:30 p.m. – 11:30 p.m.: Garuda Vahanam

September 20, 2026 (Sunday)

•  8:00 a.m.: Hanumantha Vahanam

•  4:00 p.m.: Swarna Ratham

•  7:00 p.m.: Gaja Vahanam

September 21, 2026 (Monday)

•  8:00 a.m.: Suryaprabha Vahanam

•  1:00 p.m. – 3:00 p.m.: Snapanam

•  7:00 p.m.: Chandraprabha Vahanam

September 22, 2026 (Tuesday)

•  7:00 a.m.: Rathotsavam

•  7:00 p.m.: Aswa Vahanam

September 23, 2026 (Wednesday)

•  6:00 a.m. – 9:00 a.m.: Chakrasnanam

•  Night: Dwajavarohanam

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

సెప్టెంబర్ 15 నుండి 23 తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల, 2026 జూలై 31: తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింప చేయనున్నాయి.

సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుండి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. 

సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల

వాహన సేవలు ఉంటాయి.

వాహన సేవల వివరాలు :

15/09/2026 – సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.

16/09/2026 – ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.

17/09/2026 – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం,

18/09/2026 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం,

19/09/2026 – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం

20/09/2026 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం.

21/09/2026 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, 

రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం,

22/09/2026 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం,

23/09/2026  ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.