SRIVARI LADDU PRASADAM AT SKVST ON DEC 11 & 12 _ డిసెంబర్ 11, 12వ తేదీలలో భక్తులకు అందుబాటులో శ్రీవారి లడ్డూ ప్రసాదం

Tirupati, 10 Dec. 21: TTD will be organising the sale of Srivari laddu Prasadams at Sri Kalyana Venkateswara temple in Srinivasa Mangapuram on December 11&12.

TTD has appealed to devotees to take benefit of the opportunity.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డిసెంబర్ 11, 12వ తేదీలలో భక్తులకు అందుబాటులో శ్రీవారి లడ్డూ ప్రసాదం

తిరుపతి, 2021 డిసెంబర్ 10: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం డిసెంబర్ 11, 12వ తేదీలలో భక్తులకు టిటిడి అందుబాటులో ఉంచింది.

ఈ రెండు రోజుల పాటు భక్తులు శ్రీవారి లడ్డూ ప్రసాదం పొందవచ్చు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.