SRIVARI METTU TEMPORARILY CLOSED _ శ్రీవారి మెట్టు మార్గం తాత్కాలికంగా మూసివేత

Tirupati, 26 Nov. 20: Following heavy rains in the last two days, TTD has decided to close down Srivarimettu footpath route for two days.

This temporary closure of the pedestrian route at Srinivasa Mangapuram is owing to felling of huge rocks.

Devotees will be intimated about the resuming of this route once the things turn to normalcy in this route and requested to co operate with TTD.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీవారి మెట్టు మార్గం తాత్కాలికంగా మూసివేత

తిరుమల‌, 2020 నవంబరు 26: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీవారి మెట్టు నడక మార్గంలో బండరాళ్లు పడుతుండడంతో తాత్కాలికంగా మూసివేయడమైనది.

భక్తులను అనుమతించే విషయాన్ని తిరిగి తెలియజేయడం జరుగుతుంది. నడకదారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.