SRIVARI OCTOBER QUOTA OF ARJITA SEVA ONLINE TICKETS RELEASE ON AUGUST 24 _ ఆగ‌స్టు 24న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

Tirumala, 22 August 2022:  TTD plans to release the October quota of Srivari arjita seva online tickets on August 24 at 10.00 am.

 

Similarly the registration process for selective arjita seva online tickets will also commence from 2.00 pm of August 24.

 

However the Srivari darshan tickets for those with virtual Kalyanotsavam, arjita brahmotsavam, unjal seva and Sahasra Deepalankara seva tickets will also open up online at 4.00 pm of August 24.

 

TTD appealed to all devotees to make note of all timings and issue dates regarding the Srivari Arjit’s seva online tickets release and make appropriate bookings.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టు 24న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల, 2022 ఆగ‌స్టు 22:  అక్టోబ‌రు నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగ‌స్టు 24న బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

అదేవిధంగా, అక్టోబ‌రు నెల‌కు సంబంధించి మ‌రికొన్ని ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ ఆగ‌స్టు 24న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు మొద‌ల‌వుతుంది.

కాగా, అక్టోబ‌రు నెల‌కు సంబంధించి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల కోటా, వాటికి సంబంధించిన ద‌ర్శ‌న టికెట్ల కోటా ఆగ‌స్టు 24న సాయంత్రం 4 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల కానుంది.

భ‌క్తులు ఈ విష‌యాల‌ను గుర్తించి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.