SRIVARI POURNAMI GARUDA SEVA SCHEDULE FOR THE YEAR 2026 _ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ ఈ క్రింది తేదీలలో ఈ ఏడాది జరుగనున్నాయి.

Tirumala, 05 April 2026: The Garuda Vahana Seva of Sri Venkateswara Swamy at Tirumala will be conducted on the following days in the year 2026.

•  May 01, 2026 (Friday).

•  May 31, 2026 (Sunday).

•  June 29, 2026 (Monday).

•  July 29, 2026 (Wednesday).

•  August 28, 2026 (Friday).

•  September 26, 2026 (Saturday).

•  October 26, 2026 (Monday).

Dates on which Garuda Vahana Seva is Cancelled & Reasons:

•  November 24, 2026 (Tuesday) – Due to Karthika Deepotsavam.

•  December 24, 2026 (Thursday) – Due to Adhyayanotsavam.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవ క్రింది తేదీలలో ఏడాది జరుగనున్నాయి.

గరుడ వాహన సేవ నిర్వహించు తేదీలు:

1. 01-05-2026 (శుక్రవారం)

2. 31-05-2026 (ఆదివారం)

3. 29-06-2026 (సోమవారం)

4. 29-07-2026 (బుధవారం)

5. 28-08-2026 (శుక్రవారం)

6. 26-09-2026 (శనివారం)

7. 26-10-2026 (సోమవారం)

గరుడ వాహన సేవ రద్దు అయిన తేదీలు మరియు కారణాలు:

1. 24-11-2026 (మంగళవారం) – కార్తీక పర్వ దీపోత్సవం

2. 24-12-2026 (గురువారం) – అధ్యయనోత్సవం

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.