SSD ON NOV 27 _ నవంబరు 27న ఆన్ లైన్ లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల

Tirumala, 25 Nov. 21: The Slotted Sarva Darshanam (SSD) quota for the month of December 2021 will be released in on-line by TTD on November 27 at 9am.

The accommodation quota for the month of December will be released on November 28 at 9am.

Devotees are requested to make note of this and book their darshan and accommodation accordingly.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

నవంబరు 27న ఆన్ లైన్ లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల

తిరుమల, 25 నవంబరు 2021: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత(స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.

తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయడం జరుగుతుందని టిటిడి తెలిపింది.

భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.