SSD TOKENS CANCELLED _ ఎస్ ఎస్ డి టోకెన్లు రద్దు
Tirumala, 03 October 2023: In the wake of the continued pilgrim rush owing to Puratasi Saturdays TTD has cancelled the issuance of SSD tokens on October 6, 7, 8, 13, 14 and 15 in Tirupati.
The devotees are requested to make note of this and co-operate with TTD.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్ ఎస్ డి టోకెన్లు రద్దు
తిరుమల, 2023 అక్టోబరు 03: పెరిటాసి శనివారాల నేపథ్యంలో తిరుమలలో కొనసాగుతున్న అధిక రద్దీ దృష్ట్యా, టీటీడీ ఎస్ ఎస్ డి టోకెన్ల జారీని రద్దు చేసింది.
ఈ మేరకు తిరుపతిలో అక్టోబర్ 6, 7, 8, 13, 14 మరియు 15వ తేదీలలో ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేయబడవు.
భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.