SSD TOKENS CANCELLED _ ఎస్ ఎస్ డి టోకెన్లు రద్దు

Tirumala, 30 September 2023: In view of the unprecedented rush owing to Puratasi Saturdays coupled with a series of holidays, TTD has cancelled the issuance of SSD tokens.

As such SSD tokens will not be issued on October 1, 7, 8, 14 and 15 in Tirupati.

The devotees are requested to make note of this and co-operate with TTD.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ఎస్ ఎస్ డి టోకెన్లు రద్దు

తిరుమల, 2023 సెప్టెంబరు 30: పెరటాసి శనివారాలు, వరుస సెలవుల కారణంగా ఆధిక రద్దీ దృష్ట్యా, టీటీడీ ఎస్ ఎస్ డి టోకెన్ల జారీని రద్దు చేసింది.

తిరుపతిలో అక్టోబర్ 1, 7, 8, 14 మరియు 15వ తేదీలలో ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేయబడవు.

భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.