SUPRABHATAM IN SRIVARI TEMPLE FROM JAN 15_ జనవరి 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

Tirumala, 9 January 2019: Almost after a gap of one month Suprabhata seva will commence from January 15 onwards in Tirumala temple.

In connection with auspicious Dhanurmasam which commenced on 5.19pm of December 16, Suprabhata seva was replaced by Tiruppavai from December 17 onwards.

As this holy month concludes on January 14, Suprabhata Seva recommences in temple rituals of Sri Venkateswara Swamy in Tirumala from January 15 onwards.

ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER,TIRUPATI

జనవరి 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం

తిరుమల, 2019 జనవరి 09: పవిత్ర ధనుర్మాసం జ‌న‌వ‌రి 14వ తేదీన ముగియనుండ‌టంతో జనవరి 15వ తేదీ మంగ‌ళ‌వారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది.

గత ఏడాది డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 5.19 గంటలకు ధనుర్మాసం ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో డిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే, జనవరి 14వ తేదీన సోమ‌వారంనాడు ధనుర్మాస ఘడియలు పూర్తికానుండ‌డంతో, జనవరి 15వ తేదీ మంగ‌ళ‌వారం నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాతసేవ నిర్వ‌హిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసినదిగా మనవి.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.