SV AYUR HOSPITAL BOOSTS UP POST COVID _ సనాతన ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాల వ్యాధులను నయం చేయవచ్చు : డాక్టర్‌ రేణుదీక్షిత్‌

ATTRACTS ONE LAKH PATIENTS A YEAR NOW

STEPS TO STRENGTHEN ANCIENT INDIAN MEDICINE SYSTEM

TO HOST AYUR PARVA FROM OCT.27-29

-Dr RENU Dixit

Tirumala, 17 October 2023: With the support of TTD mandarins, the Ayurveda wing of TTD has brought in several revolutionary reforms in recent times and is set to be a part of the three-day national conference, Ayur PARVA 2023 jointly organised by Ministry of AYUSH and Akhila Bharata Ayur Sammelan from October 27-29 in the Kachapa Auditorium in Tirupati, said Dr Renu Dixit, Principal(FAC) and the Medical Superintendent of SV Ayurvedic hospital of TTD and in-charge of Sri Srinivasa Ayurvedic Pharmacy.

Briefing the media about the activities of the Ayurvedic department of TTD at the Media Centre on Tuesday, the Ayur doctor said,  with an aim to protect the ancient medical system and sustain it for future generations, TTD has established SV Ayurvedic College about four decades ago. In the last couple of years, especially post Covid, the TTD’s Ayurvedic department donned a new avatar and today the number of patients undergoing treatment has reached 500 per day in the SV Ayur Hospital and the average patients in a year touched one lakh mark now, she added.

She said, the State of Art Panchakarma, treatments for Cerebral palsy, neuromotor, paralysis etc. gained pace post Covid and today there is a waiting list of patients for treatment which shows the credibility they developed towards our treatment, she observed. Briefing about the Ayur expo at the Brahmotsavam Exhibition, she said, as a unique feature, this time Hirudo Therapy(leech therapy)-the ancient ayurvedic treatment is also displayed, chief plants with medicinal value belonging to each state are also displayed which is garnering the attention of the visiting pilgrims.                                                                                                                                                                                                                                                                                    

“Already 60 Ayur products produced by us got the AYUSH Ministry approval and another 100 medicines are under pipeline. Another interesting feature is that the strength of the girl students has also increased. The TTD board has recently sanctioned Rs.14cr development works for the hospital to take it to new heights”, she added.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

సనాతన ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాల వ్యాధులను నయం చేయవచ్చు : డాక్టర్‌ రేణుదీక్షిత్‌

తిరుమల, 2023 అక్టోబ‌రు 17: సనాతన వైద్యవిధానమైన ఆయుర్వేదానికి టీటీడీ ఊతమిస్తోందని, పంచకర్మ ద్వారా దీర్ఘకాల రోగాలను శాశ్వతంగా నయం చేయవచ్చని, శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన ఆయుర్వేద వైద్యం అందిస్తున్నామని ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రేణుదీక్షిత్ తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో మంగ‌ళ‌వారం ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రేణుదీక్షిత్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ రేణుదీక్షిత్‌ మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో టీటీడీ అందిస్తున్న ఆయుర్వేద వైద్యానికి భక్తుల నుండి విశేష స్పందన వస్తోందని తెలిపారు. కల్యాణ వేదిక చెంత ఏర్పాటు చేసిన ఆయుర్వేద ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. ఇందులో ఔషధగుణాలున్న మొక్కలను, వాటిని ఏవిధంగా ఉపయోగించాలి, ఏ వ్యాధికి ఉపయోగించాలనే విషయాలను సవివరంగా వివరిస్తూ ప్రదర్శన ఏర్పాటు చేశామని వివరించారు.

అదే విధంగా బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం శ్రీ వ‌ర‌హ‌స్వామి అతిథి భ‌వ‌నం ప్ర‌క్క‌న ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య‌శిబిరం, సిఆర్‌వో, లేపాక్షి దగ్గర ఉన్న ప్రథమ చికిత్స కేంద్రాలలో ప్రతిరోజు దాదాపు 1000 మంది భక్తులకు వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. ఎస్వీ ఆయుర్వేద ఫార్మ‌సిలో మొత్తం 314 రకాల ఫార్ములాలకు ఆయుష్‌ శాఖ నుండి అనుమతి లభించిందని, వీటిలో 60 రకాల మందులు మొదటి దశలో ఉత్పత్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు తెలిపారు. షుగరు, బిపి లాంటి దీర్ఘకాల రోగాలకు సంబంధించి ఆయుర్వేద మందుల ద్వారా నయం చేయడానికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ అనంతర పరిణామాల నేపథ్యంలో ఆయుర్వేద వైద్యానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోందన్నారు. అదేవిధంగా పంచకర్మ చికిత్స విధానం ద్వారా 5 రకాల మలినాలను శరీరం నుండి తొలగించేలా వైద్యసేవలు అందిస్తున్నామన్నామ‌ని ఆమె వివ‌రించారు.

ఈ కార్యక్రమంలో ఎపిఆర్వో కుమారి పి.నీలిమ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.