SVITSA TO HOLD THREE DAY WORKSHOP ON TRADITIONAL SCULPTING _ సెప్టెంబరు 21 నుండి 23వ తేదీ వరకు దేశంలోని ప్ర‌ముఖు శిల్ప క‌ళాకారుల‌తో ఎస్వీ శిల్ప కళాశాలలో సంప్రదాయ శిల్పకళపై వర్క్ షాప్

TIRUPATI, 18 SEPTEMBER 2022:  TTD is set to organize a three-day workshop in traditional sculpting under the aegis of Sri Venkateswara Institute of Traditional Sculpture and Architecture (SVITSA) from September 21 to 23 in Tirupati.

About a dozen stalwarts in the field of Architecture will deliver lectures during these three days which include temple construction in South India, Transformation of Hindu temples, stone idols and metal idols preparation techniques, Vigraha Pratistha-consecration of idols, traditional paintings, the significance of sculptures in Shilpa Shastra, Saiva, Vaishnava, Sakteya Agamas and many more interesting topics.

On day one, Sri Dakshinamurthy, a renowned Stapathi from Chennai will deliver a lecture on the significance of sculptures in South India as per Shilpa Shastra between 10 am and 11:30 am while the CEO of Pleach India Foundation Dr. Sivanagi Reddy from Hyderabad will deliver a lecture on Transformation of Hindu temples between 11:45 am to 1:30 pm.

In the afternoon session, renowned Stapathi from Kumbakonam of Tamilnadu Sri Deva Radhakrishna will deliver a lecture on Metal Sculpting techniques between 2 pm and 3:30 pm while TTD Agama Advisor Dr. Vishnubhattacharyulu will speak on Consecration of Vigraham.

On the second day on September 22, between 10 am and 11:30 am, Sri Seshabrahmam of Hyderabad will speak on Traditional Art techniques while Dr. Nageswara Rao of Hyderabad will render a lecture on Qualities of Idols in Shilpa Shastra between 11:45 am and 1:30 pm. In the afternoon session, Sri Sundararajan retired Sthapathi from Chennai will deliver a lecture on the Temple construction techniques of Andhra Pradesh and Telangana between 2 pm and 3:30 pm.

On the last day, between 10 am and 11:30 am, Sri Kirankranth Chowdary will deliver a lecture on the History of Paintings and Drawings in India while retired Sthapathi from Hyderabad Dr. Velu will deliver a lecture on the importance of Prasadams in South Indian temples. In the afternoon between 2 pm and 3:30 pm, Coimbattor-based Sthapathi Sri Selvam will speak on stone idols making techniques followed by the lecture on Temple Architecture and Constructions by Sri Munaswami Reddy.

The Principal of SVITSA Sri K Venkat Reddy is supervising the arrangements.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 21 నుండి 23వ తేదీ వరకు దేశంలోని ప్ర‌ముఖు శిల్ప క‌ళాకారుల‌తో ఎస్వీ శిల్ప కళాశాలలో సంప్రదాయ శిల్పకళపై వర్క్ షాప్

తిరుపతి, 18 సెప్టెంబ‌రు 2022 ;తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ శిల్ప శిక్షణ సంస్థలో సెప్టెంబరు 21 నుంచి 23వ తేదీ వరకు సంప్రదాయ శిల్పకళ – అనుబంధ అంశాలపై దేశంలోని 12 మంది నిష్ణాతులతో వర్క్ షాప్ నిర్వహించనున్నారు.సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

మూడు రోజుల పాటు జ‌రుగ‌నున్న ఈ వ‌ర్క్‌షాప్‌లో మొద‌టి రోజైన సెప్టెంబ‌రు 21న ఉదయం 10 గంటల నుండి 11:30 గంటల వరకు చెన్నైకి చెందిన స్థపతి
శ్రీ దక్షిణామూర్తి “శిల్పశాస్త్రాల ప్రకారం దక్షిణ భారతదేశంలో ఆలయాల నిర్మాణం” అనే అంశంపై , ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్ సిఈవో డాక్టర్ ఈ శివనాగిరెడ్డి “హిందూ ఆలయాల ప‌రిణామ‌క్ర‌మం” అనే అంశంపై ఉపన్యాసిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు తమిళనాడులోని కుంభకోణం స్వామిమ‌లైకి చెందిన స్థ‌ప‌తి శ్రీ దేవా రాధాకృష్ణ “లోహ శిల్పాల తయారీ విధానం, “, మధ్యాహ్నం 3:45 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు టీటీడీ ఆగ‌మ సలహాదారు

శ్రీ విష్ణుబ‌ట్టాచార్యులు ” విగ్రహప్రతిష్ట విధానం ” అనే అంశంపై మాట్లాడ‌తారు.

సెప్టెంబ‌రు 22న ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీ శేషబ్రహ్మం “సంప్రదాయ చిత్రకళలో మెళ‌కువలు “, ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ నాగేశ్వరరావు ” శిల్ప శాస్త్రాల్లో ప్రతిమా లక్షణాలు ” అనే అంశంపై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు చెన్నైకి చెందిన విశ్రాంత స్థపతి శ్రీ సుందర్‌రాజన్ “ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆలయ నిర్మాణ మెళ‌కువ‌లు ” అనే అంశంపై ఉపన్యాసిస్తారు.

సెప్టెంబ‌రు 23న ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు తిరుపతికి చెందిన శ్రీ కిర‌ణ్‌క్రాంత్ చౌద‌రి “భార‌తీయ రేఖాచిత్రాల చ‌రిత్ర “, ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వ‌ర‌కు హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత స్థ‌ప‌తి డాక్టర్ వేలు ” దక్షిణ భారతదేశ ఆలయాల్లో ప్రసాదాల ప్రాముఖ్య‌త‌” ను వివ‌రిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు కోయంబత్తూరుకు చెందిన స్థ‌ప‌తి శ్రీ టి.సెల్వం ” సుధా శిల్పాల తయారీ విధానం “, టీటీడీ స్థ‌ప‌తి

శ్రీ మున‌స్వామిరెడ్డి “ఆలయాల నిర్మాణానికి ” సంబంధించిన అంశాల‌పై ప్ర‌సంగిస్తారు.

శిల్ప కళాశాల ప్రిన్సిపాలశ్రీ కె.వెంక‌ట‌రెడ్డి ఈ కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.