SWARNARATHAM PROCEEDS ROYALLY ALONG STREETS_ స్వర్ణరథోత్పవం

Tiruchanoor, 4 August 2017: On the pleasant evening on Friday, Goddess Sri Padmavathi Devi was taken on Swarna Ratham along four mada streets surrounding temple on the celestial occasion of Varalakshmi Vratam.

The women devotees gathered in large numbers to pull the massive chariot.

Tirupati JEO Sri P Bhaskar Garu,TTD top brass officials took part in this fete.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

స్వర్ణరథోత్పవం

తిరుపతి, 2017 ఆగస్టు 04: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమునిరత్నంరెడ్డి,ఏఈవో శ్రీ రాధకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.