Swearing in ceremony of TTD Board Members _ పాలకమండలి సభ్యులుగా ప్రమాణం

Sri Muthyam Reddy, M.L.A, Sri Dronamraju Srinivas, M.L.A,  Sri Routu Suryaprakash Rao, M.L.A have sworn as members of TTD Trust Board.

On November 28, they have sworn in as members at Bangaru Vakili in Sri Vari Temple . Sri A.V.Dharma Reddy, Spl Officer, TTDs have administered the oath. Later the Veda pundits blessed the members as well as the Chairman Sri D.K.Audikesavalu with Vedic chantings at Sri Ranganayakula Mandapam and the Spl Officer TTDs has handed over them Lord’s Prasadam, Lord’s photo, cassettes to them.

Sri Murali, DyEO(General) and others were present.

పాలకమండలి సభ్యులుగా ప్రమాణం

తిరుపతి, నవంబర్‌-28,2009: తిరుమల తిరుపతి దేవస్థానముల పాలకమండలి సభ్యులుగా శ్రీచెఱకు ముత్యంరెడ్డి, శ్రీరౌతుసూర్యప్రకాష్‌, శ్రీద్రోణంరాజు శ్రీనివాసులు నవంబర్‌ 28వ తేదిన శ్రీవారి ఆలయంలో ప్రమాణం చేశారు.

శ్రీవారి దర్శనానాతరం వారిని వేదపండితులు శ్రీరంగనాయకుల మండపంలో వేదమంత్రాలతో ఆశీర్వదించగా, తిరుమల ప్రత్యేకాదికారి శ్రీఏ.వి.ధర్మారెడ్డి వారికి శ్రీవారిప్రసాదాలు, చిత్రపటాలు, దేవస్థానం ప్రచురణలు అందజేశారు.

అదేవిధంగా సాయంత్రం అన్నమయ్యభవన్‌తో తితిదే పాలకమండలి శంకరనేత్రాలయానికి రూ.20లక్షలను విరాళంగా అందించారు. అంతేగాక హైదరాబాద్‌ నర్సింగ్‌కు చెందిన దివంగత పోగాకు రాందాసు కుమారులు కాటేజి డొనేషన్‌ స్కీం ద్వారా కౌస్తుభం అతిధిగృహానికి రు.10లక్షలను విరాళంగా అందించారు.

పై రెండు విరాళాలను డిడిరూపంలో వారు తితిదే పాలకమండలి అధ్యక్షులకు అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.