TEMPLE DOORS OPENS_ శ్రీవారి ఆలయంలో ఉదయం 7.00 గంటల నుండి భక్తులకు దర్శనం

Tirumala, 28 July 2018: After remaining closed for almost 12 hours following Lunar eclipse, the main entrance doors of Tirumala temple were re opened on Saturday morning.

The temple staffs opened the doors at 4.15am and performed Suprabhata Seva. Later Suddhi and Punyahavachanam were performed followed by the daily routine.

Meanwhile the Sarva Darshan for pilgrims commenced from 7am onwards.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఉదయం 7.00 గంటల నుండి భక్తులకు దర్శనం

జూలై 28, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం 7.00 గంటల నుండి సామాన్య భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. జూలై 27వ తేదీ చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 5.00 గంటలకు శ్రీవారి ఆలయ ద్వారాన్ని మూసివేసిన విషయం విదితమే.

శనివారం ఉదయం 4.15 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి

శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించి, భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.