TEN LAKHS DONATED _ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
Tirumala, 28 Feb. 22: A Coimbatore based devotee Sri V Bhavat has donated Rs. 10, 02, 000 to TTD’s SV Pranadana Trust.
The donor has handed over the check to the Deputy EO of Donor Cell Smt Padmavathi in the Donor Cell Office at Tirumala on Monday.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2022 ఫిబ్రవరి 28: కోయంబత్తూరుకు చెందిన శ్రీ వి.భావత్ రూ.10,02,000/- టిటిడి శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు విరాళంగా అందించారు.
ఇందుకు సంబంధించిన చెక్కును సోమవారం తిరుమలలోని దాతల విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి పద్మావతికి దాత అందజేశారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.