TEN LAKHS DONATED _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

TIRUMALA, 31 December 2021:Sri N V Chalapathi Rao and Sri Naga Satyam, Directors of PRAXA BIO SOLUTIONS, Hyderabad donated an amount of Rs.10 Lakhs towards SVBC Trust.

They handed over the Cheque to TTD Additional EO Sri A V Dharma Reddy in Tirumala at the latter’s camp office.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల,  2021, డిసెంబ‌రు 31: హైదరాబాదుకు చెందిన ప్రాక్స బయో సొల్యూషన్స్ సంస్థ డైరెక్టర్లు శ్రీ ఎన్వి చలపతి రావు, శ్రీ నాగసత్యం కలిసి శుక్రవారం ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు.

ఈ మేరకు విరాళం చెక్కును తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందించారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.