TENDER CUM AUCTION FOR MIXED RICE ON JAN 11 _ జనవరి 11న మిక్స్‌డ్ బియ్యం టెండర్ కమ్ వేలం
Tirupati, 4 Jan. 22: TTD has called for tender cum auction for mixed rice offered by devotees on January 11.
In all 3600 kgs of mixed rice is ready for auction cum tender interested parties are advised to procure a tender schedule with a DD for Rs.118 and participate in the auction with EMD for Rs.25, 000.
For more details contact General Manager (Auction) office on 0877-2264429 during office hours,
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 11న మిక్స్‌డ్ బియ్యం టెండర్ కమ్ వేలం
తిరుపతి, 2022 జనవరి 04: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్‌డ్ బియ్యం టెండర్ కమ్ వేలం జనవరి 11న తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం 3,600 కిలోల బియ్యాన్ని వేలానికి సిద్ధంగా ఉంచారు. రూ.118/- డిడి తీసి టెండరు షెడ్యూల్ పొందొచ్చు. వేలంలో పాల్గొనేందుకు రూ.25,000/- ఇఎండిగా చెల్లించాలి.
ఇతర వివరాల కోసం మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్ నంబరులో సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.