TENDER CUM AUCTION ON AUGUST 21_ఆగస్టు 21న వస్త్రాలు టెండర్‌ కమ్‌ వేలం

Tirupati, 18 August 2017: The temple management of TTD will be auctioning the clothes on August 21.

About 3,507 clothes including nylon, cotton silk sarees etc. will be auctioned.

Interested bidders can participate in the auction by taking DD for Rs.2000 in the name of TTD Executive Officer, in a sealed tender and should hand over it in the General Manager, Marketing Officer, Tirupati. The tenders will be opened on the same day evening.

For further information log on to www.tirumala.org or contact 0877-2264429/64221.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆగస్టు 21న వస్త్రాలు టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి, 2017 ఆగస్టు 18 : తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన కొత్త వస్త్రాలు, రెడీమేడ్‌ వస్త్రాలు, పాలిస్టర్‌, నైలాన్‌, నైలెక్స్‌ చీరలు, ఓణీలు, పట్టు పంచలు, కాటన్‌ చీరలు తొమ్మిది లాట్లు (3,507 నంబర్లను) ఆగస్టు 21వ తేదీన టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు.

ఆసక్తి గలవారు ఆగస్టు 21వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, టిటిడి” పేరిట రూ.2000/- డిడి తీసి సీల్డ్‌ టెండర్‌తోపాటు తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం టెండర్లను తెరుస్తారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429, 0877-2264221 నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org ను సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది