E-AUCTION OF BLOUSES_ నవంబరు 30న బ్లౌజ్‌ పీస్‌ల టెండర్‌ కమ్‌ వేలం

Tirupati, 28 November 2017: The TTD will hold e-auction of blouses on November 30.

About 16 lots of 48000 blouse pieces will be auctioned. For further information please contact 08772264429 or 2264221.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

నవంబరు 30న బ్లౌజ్‌ పీస్‌ల టెండర్‌ కమ్‌ వేలం

నవంబరు 28, తిరుపతి, 2017: టిటిడిలో వినియోగంలో లేని బ్లౌజ్‌పీస్‌ల టెండర్‌ కమ్‌ వేలం నవంబరు 30వ తేదీన జరుగనుంది. టిటిడి మార్కెటింగ్‌ విభాగంలోని 16 లాట్ల(48 వేల బ్లౌజ్‌పీస్‌లు)ను వేలం వేయనున్నారు.

ఆసక్తిగలవారు ”ఈవో, టిటిడి, తిరుపతి” పేరిట రూ.1000/- డిడి తీసి ఇఎండిగా చెల్లించాల్సి ఉంటుంది. రూ.112/- చెల్లించి టెండరు షెడ్యూల్‌ పొందొచ్చు. ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429, 2264221 ఫోన్‌ నంబర్లలో గానీ, www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.