TENDERS ON DECEMBER 10 _ డిసెంబ‌రు 10న మిక్సిడ్‌ రైస్‌ టెండర్‌ మరియు వేలం

TIRUPATI, 24 NOVEMBER 2021: The tenders cum auction of rice donated by devotees in the Hundials of various TTD run temples apart from Tirumala will be on December 10.

Interesting parties shall contact TTD Marketing Office on 0877 2264429 during working hours on working days or log on to www.tirumala.org

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబ‌రు 10న మిక్సిడ్‌ రైస్‌ టెండర్‌ మరియు వేలం

తిరుపతి, 2021 న‌వంబ‌రు 24: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను డిసెంబ‌రు 10వ తేదీన టెండర్‌ మరియు వేలం వేయనున్నారు.

ఇందులో మిక్సిడ్‌ బియ్యం 2,800 కేజిలు టెండర్‌ మరియు వేలంలో ఉంచనున్నారు.

ఆసక్తి గలవారు డిసెంబ‌రు 10వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, టిటిడి” పేరిట రూ. 25,000/- డిడి తీసి సీల్డ్‌ టెండర్‌తో పాటు తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం, జనరల్‌ మేనేజర్‌(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం టెండర్లను తెరవడం జరుగుతుంది.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429, నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org సంప్రదించగలరు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.