TIRUCHANOOR GEARED UP VARA MAHA LAKSHMI VRATAM _ తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి

Tiruchanoor, 23 August 2018: The temple of Padmavathi Devi in Tiruchanoor has geared up to host Vara Lakshmi Vratam on August 24.

The religious fete will be organised between 10am and 12 noon at Asthana Mandapam. The stage on which the celestial Vratam is being performed has decked up with varieties of flowers and electrical illumination for the occasion.

LED screen is also set up at Radha Mandapam for the sake of devotees.Temple Spl.Gr.DyEO Sri P Munirathnam Reddy is supervising the arrangements.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి

తిరుచానూరు 23 ఆగస్టు 2018 ;తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 24న శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకోసం ఆస్థాన మండపాన్ని అలంకరించి ముస్తాబు చేశారు.

ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, సహస్రదీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.