TIRUNINRAVUR UMBRELLAS FOR SRI KALYANA VENKATESWARA SWAMY _ శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి తిరునిన్రావుర్ గొడుగులు

Tirupati, 22 February 2025: Two umbrellas were gifted to Sri Kalyana Venkateswara Swamy of Srinivasa Mangapuram on Saturday.  

These umbrellas were brought by Sri Dinesh Kumar, the founding trustee of Sri Bhashyakara Kainkarya Trust of Tiruninravur.

In a function held in front of the temple, these umbrellas were presented to TTD Additional EO Sri Ch Venkaiah Chowdary and JEO Sri. Veerabrahmam.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి తిరునిన్రావుర్ గొడుగులు

తిరుపతి, 2025 ఫిబ్ర‌వ‌రి 22: శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి శ‌నివారం రెండు గొడుగులు కానుకగా అందాయి. తిరునిన్రావుర్‌కు చెందిన శ్రీ భాష్య‌కార కైంక‌ర్య ట్ర‌స్టు వ్య‌వ‌స్థాప‌క ట్ర‌స్టీ శ్రీ దినేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ గొడుగులను తీసుకొచ్చారు.

ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ గొడుగులను టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సిహెచ్ వెంక‌య్య చౌద‌రి, జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మంకు అందించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.